15, ఆగస్టు 2013, గురువారం

"మనసు పలికే వేళ" పాటల తోటలోకి ఆహ్వానం

      నేను రాసిన పాటల సిడి ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభప్రాంగణంలో ఈ సోమవారం 19/8/13 సాయంత్రం 6:00 గంటలకు ప్రారంభం కానున్నది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని సిడిని ఆవిష్కరిస్తారు. ప్రముఖ గాయకులు డాక్టర్ స్ పి బాలు, సునీత, రమణ, కారుణ్య గానం చేసిన ఈ పాటల తోటలోకి మీకందరకూ సాదర ఆహ్వానం.


2 వ్యాఖ్యలు:

  1. జ్యోతిర్మయి గారు పోస్ట్ లో చూసి అంతటి సాహిత్య కలిగిన మీ వంటి వారి అమ్మాయి కాబట్టే జోతిర్మయిగారు అంత అలవోకగా రాస్తున్నారనుకున్నాను..

    అక్కడ చెప్పి ఇలా వస్తే ఇప్పుడే మీ బ్లాగ్ చూసాను ...హృదయపూర్వక అభినందనలండి...

    ప్రత్యుత్తరంతొలగించు
  2. సర్, మీరు బ్లాగ్ రాయటం ఎందుకు మానుకున్నారో తెలీదు, కానీ హుందాగా ఉంటుంది మీ అక్షర సమరం.

    ప్రత్యుత్తరంతొలగించు