ఇవ్వు ఇవ్వు ఇవ్వు
ఎదుటివారికి లేనివారికి
ఇవ్వడంలోనే
ఉన్నది ఎంతో హాయి
అనాదిగా పశువులు పక్ష్యులు
నదులు చెట్లు మేఘాలు సైతం అన్ని ఇస్తూనే ఉన్నాయి
సృష్టిధర్మానికి విరుద్ద్ధంగా
కేవలం తీసు (దోచు) కోవడం
తప్ప
ఇచ్చే గుణం మరచిన ఓ మనిషి
ఏ ప్రాణికోటిలో లేని
ఈ స్వార్ధం దుర్మార్గం దుర్వినీతి వంటి
దుర్గుణాలు
నీ కేల అలవడినాయి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి