22, నవంబర్ 2012, గురువారం

'ఆరడుగులనేల ఆహ్వానించిన వేళ 'కావ్యావిష్కరణ


నా కావ్యం 'ఆరడుగులనేల ఆహ్వానించిన వేళ '
ఆవిష్కరణ సందర్భంగా ఆవిష్కర్త హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషశయనా రెడ్డి గారు
స్వికర్త పూర్వ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ రెడ్డి గారు 
ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు హనుమారెడ్డి గారు
(ఈ కావ్యాన్ని ప్రచురణలు విభాగంలో చూడగలరు )

1 వ్యాఖ్య:

  1. చాలా చక్కగా రాశారండి, జీవితాన్ని అనేక కోణాలలో స్పృశిస్తూ సాగిపోయిన మీ ధీర్ఘయాత్ర బాగుంది, అభినందనలు.

    ప్రత్యుత్తరంతొలగించు