2, జూన్ 2012, శనివారం

మరణించకు ప్రతి నిముసం

If things are happening according to your wish
you are lucky , if they arenot ,you are very lucky
because they are happening according to God's wish ...
 
నీవు అనుకున్నది
అనుకున్నట్టు జరిగితే
అదృష్టవంతుడివి
అనుకోనివి జరిగాయా
మరీ అదృష్టవంతుడివి
 
అర్ధం కాలేదా
అది ఆ దైవనిర్ణయం
అలా జరగాలని
ఆ దేవ దేవుని ఆదేశం
 
ఏది మన  చెప్పు  చేతల్లో ఉండదు
ఎప్పుడూ జీవితం ఒకలా ఉండదు
 
చీకటిని వెతుకుతూ వెలుగు
వెలుగును మింగేస్తూ  చీకటి
 
మరచి పోకు ఈ సత్యం
మరణించకు ప్రతి నిముసం
 
తలచినదే జరిగినదా దైవం  ఎందులకు
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు ..
            (ఒకసినీ గీతం)

5 వ్యాఖ్యలు:

 1. చీకటిని వెతుకుతూ వెలుగు
  వెలుగును మింగేస్తూ చీకటి
  chaala bhagundi sir.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఏది జరిగినా మన మంచి కోసమే అన్నట్టు, బాగుందండి మీ కవిత.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. చీకటిని వెతుకుతూ వెలుగు
  వెలుగును మింగేస్తూ చీకటి....
  జీవిత సత్యం!
  కవిత, అర్ధమూ చాలా బాగుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నవ్వడం ఓ యోగం అన్నారు.మంచి కవితా సందేశం.
  ఏది మన చెప్పు చేతల్లో ఉండదు
  ఎప్పుడూ జీవితం ఒకలా ఉండదు
  మంచి తత్వం.
  మరణం పై "ఇదే కదా మరణం ఇచ్చే సందేశం"కవితను నా బ్లాగులో చదవగలరు.

  ప్రత్యుత్తరంతొలగించు