2, జూన్ 2012, శనివారం

చిరునవ్వు ఒక వరం

Having a smileon our face is good compliment to life,
but putting a smile on other's face by our efforts is the best compliment to life

చిరునవ్వు ఒక వరం
మందస్మిత వదనం
జగతికే మనోహరం

నువ్వు నవ్వితే  చాలదు 
నీ బ్రతుకు రవళిస్తే  సరిపోదు

ఎదుటి పెదవి ఎందుకు
అంధకారంలో ఉందొ ఆలోచించు
అది పరిహరించేందుకు 
నువ్వేం చెయ్యాలో ప్రయత్నించు

అదే జీవితానికి అర్ధం
అదే జీవన పరమార్ధం

నవ్వు,
నవ్వించు ,
నవోదయాలను నలుగురికీ పంచు

7 వ్యాఖ్యలు:

 1. ఈ రోజు నుండి అదే ప్రయత్నంలో ఉంటానండి.
  సరదాకి అన్నాను.బాగుందండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నవ్వుని మించిన ఆభరణం లేదు అన్నారు.
  నవ్వు నవ్వించు...కలకాలం నవ్వుతు జీవించు.
  నవ్వున్న చోట మచ్చుకైనా బాధ, కోపం ఇలాంటివేవీ కనిపించవు.
  నవ్వు ఆరోగ్యకరం కూడా...
  మంచి కొటేషన్, కవితా చక్కగా రాశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. vanamaali garu
  vennela gari
  aasa garu
  mugguriki naa krutajnatalu
  mee spndanaki dhanyavaadaalu

  ప్రత్యుత్తరంతొలగించు
 4. chaalaa baagundi balakrishnareddy garu...!!
  నవ్వు,
  నవ్వించు ,
  నవోదయాలను నలుగురికీ పంచు
  100% true

  ప్రత్యుత్తరంతొలగించు
 5. నవ్వడం ఓ యోగం అన్నారు.మంచి కవితా సందేశం.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. Sir , navvu gurchi chaalaa baga chepparu , eppatilage mee kavitha baagundi

  ప్రత్యుత్తరంతొలగించు