19, జనవరి 2012, గురువారం

పుప్పొడి రాలిన చప్పుడు

గుప్పెడు అక్షరాల్ని
నీ అందాల పైన చల్లితే
ఆశ్చర్యం అవి
కవితలయ్యాయి
గొప్పగా ఆ కవితల్ని
గుండె గుండెకు
వినిపించాలని బయలుదేరితే
ఆశ్చర్యం ఆశ్చర్యం
అందరి హస్తాలలో
నా కవితా గుచ్చాలే

2 వ్యాఖ్యలు:

 1. మీ భావ వ్యక్తీకరణ అద్భుతంగా ఉంది!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. రసజ్ఞగారూ
  మీ అభిప్రాయానికి ధన్యవాదాలు
  నా కావ్యాలు '' ప్రచురణలు'' లో ఉన్నవి
  చదివి మీ అభిప్రాయం చెప్పండి

  ప్రత్యుత్తరంతొలగించు