13, జులై 2012, శుక్రవారం

గాయాలు

Every one in your life will hurt you today or tomorrow ,
but you have to decide what is more important the pain or the person ....
 
ఏదో ఒకనాడు
ఎవరో ఒకరు
ఎప్పుడో ఒకప్పుడు
ఎందుకో ఒకందుకు
నిన్ను నిందించిన వారే
అస్త్రాలు సంధించిన వారే 
శూలాలతో గుచ్చిన వారే 
ఏదో వంకలతో  శంకలతో
నిన్ను వేధించిన వారే
 
ప్రతి దానికి ఉలికి పడకు
పగ ద్వేషంతో రగిలి పోకు
కట్టెదుట ఉన్నది కర్తవ్యం
కను చూపు మేరలో ఉన్నది గమ్యం 
 
కాలం  గాయాల్ని మాన్పుతుంది  
లోకం సత్యాన్ని గ్రహిస్తుంది
 
 

3 వ్యాఖ్యలు:

 1. కాలం గాయాల్ని మాన్పుతుంది
  లోకం సత్యాన్ని గ్రహిస్తుంది
  nice one sir.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. కాలం గాయాల్ని మాన్పుతుంది
  True

  ప్రత్యుత్తరంతొలగించు
 3. Sir, కాలానికి గాయలనివ్వడం మాన్పడం సహజమే, ప్రవక్తలయిన ఏసు క్రీస్తు, మహమ్మద్ ప్రవక్త, బుద్ధుడు, సత్యవాది హరిశ్చంద్రుడు లాంటి వారికే తప్పలేదు. మీరన్నట్లు రాగ ద్వేషాలకు అతీతంగా గమ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కర్తవ్యాన్ని నిర్వర్తించువాడే కర్మయోగి. చాలా బాగా రాసారు.

  ప్రత్యుత్తరంతొలగించు