రాత్రి ఒక అందమైన కల వచ్చింది
ఆ కలలోంచి ఆమె నడిచి వచ్చింది
ముకుళిత హస్తాలతో కనులు అరమోడ్చి
‘లోనికి రావచ్చ్హా ‘ అనుమతి కోరింది
అంగీకారంగా తల వూపాను
ఆ కలలోంచి ఆమె నడిచి వచ్చింది
ముకుళిత హస్తాలతో కనులు అరమోడ్చి
‘లోనికి రావచ్చ్హా ‘ అనుమతి కోరింది
అంగీకారంగా తల వూపాను
ఏం వ్రాస్తున్నావు ....
ఏదో రాస్తున్నట్టున్నావు –ప్రణయమా ప్రళయమా
నువ్వొచ్చ్చావు కదా
అంటే జనం మిద పడి నానా యాగి చేస్తున్నావన్న మాట ఇప్పటిదాకా
అన్న మాటే --
ఎన్ని సార్లు చెప్పాను నీకు
బుద్ది లేదా, రాదా అంటావా
అలా ఎందుకంటాను -బుగ్గ గిల్లి ఇలా అంటాను
అబ్బా నొప్పి
అంత నొప్పిగా ఉందా
అయితేనేం తీయగా హాయిగా ఉంది
ఈ హాయికోసమే నేను వచ్చింది
–గిచ్చింది అందుకోసమేనా.. చూడు ఎర్రగా ఎలా కందినదో
ఏదో రాస్తున్నట్టున్నావు –ప్రణయమా ప్రళయమా
నువ్వొచ్చ్చావు కదా
అంటే జనం మిద పడి నానా యాగి చేస్తున్నావన్న మాట ఇప్పటిదాకా
అన్న మాటే --
ఎన్ని సార్లు చెప్పాను నీకు
బుద్ది లేదా, రాదా అంటావా
అలా ఎందుకంటాను -బుగ్గ గిల్లి ఇలా అంటాను
అబ్బా నొప్పి
అంత నొప్పిగా ఉందా
అయితేనేం తీయగా హాయిగా ఉంది
ఈ హాయికోసమే నేను వచ్చింది
–గిచ్చింది అందుకోసమేనా.. చూడు ఎర్రగా ఎలా కందినదో
ఒక ముద్దు యిస్తా గాని ఇదిగో ముందు ఈ కావ్యం వ్రాయి
తాను తెచ్చిన కుసుమాలు ఒడిలోంచి వొంచి కుప్పపోసింది
ఓహ్ ఎన్ని పరిమళాలో
ఇంకేం ప్రతి పదంలో సౌరభాలు గుప్పించు
మరొక ప్రణయ కావ్యంతో జనాన్ని మెప్పించు
వెళ్లి వస్తాను
త్రుటిలో మాయమయింది
ఆ కల ఈ కావ్యమయింది
తాను తెచ్చిన కుసుమాలు ఒడిలోంచి వొంచి కుప్పపోసింది
ఓహ్ ఎన్ని పరిమళాలో
ఇంకేం ప్రతి పదంలో సౌరభాలు గుప్పించు
మరొక ప్రణయ కావ్యంతో జనాన్ని మెప్పించు
వెళ్లి వస్తాను
త్రుటిలో మాయమయింది
ఆ కల ఈ కావ్యమయింది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి