ఉన్నన్నాళ్ళు ఎన్ని పోరాటాలో
అన్ని సొంతం కావాలని ఆరాటాలో
ఏమయింది చివరికి -నీ వాళ్ళ
కళ్ళల్లో ఎన్ని కన్నీటి కెరటాలో
అన్ని సొంతం కావాలని ఆరాటాలో
ఏమయింది చివరికి -నీ వాళ్ళ
కళ్ళల్లో ఎన్ని కన్నీటి కెరటాలో
ఎత్తుకొని పోగలవా నీతో పాటు
ఏ మాత్రం ఆపగలవా గుండెపోటు
ఎంత భూమిని ఆక్రమించావో
చివరకు మిగిలేది ఆరడుగుల చోటు
ఏ మాత్రం ఆపగలవా గుండెపోటు
ఎంత భూమిని ఆక్రమించావో
చివరకు మిగిలేది ఆరడుగుల చోటు
ఈ పరుగు ఎంతవరకు
ఇన్ని సిరులు ఎవరికొరకు
సకల సంపదలు సౌభాగ్యాలు
ఏమౌతాయో చివరకు
ఇన్ని సిరులు ఎవరికొరకు
సకల సంపదలు సౌభాగ్యాలు
ఏమౌతాయో చివరకు
చివరకు ఏమయింది
బూడిద మిగిలింది
ఎగిరెగిరి పడిన జీవితం
భూమిని వదిలింది
బూడిద మిగిలింది
ఎగిరెగిరి పడిన జీవితం
భూమిని వదిలింది
ఉన్నవి ఉన్నవి అనుకున్నవి
తెల్లారేసరికి
ఉఫ్ మని ఎగిరిపోతాయి
కలతలు కన్నీళ్ళు మిగిల్చి పోతాయి
తెల్లారేసరికి
ఉఫ్ మని ఎగిరిపోతాయి
కలతలు కన్నీళ్ళు మిగిల్చి పోతాయి
అనుకుంటాం
ఇది నీది ఇది నాది
బూడిదే కదా
చివరకు మిగిలేది
ఇది నీది ఇది నాది
బూడిదే కదా
చివరకు మిగిలేది
అనిపిస్తున్నది
ఎన్నో రాయాలని
ఈ మనిషిని
ఉతికి అరేయాలని
ఎన్నో రాయాలని
ఈ మనిషిని
ఉతికి అరేయాలని
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి