సమయం లేక కాదు
సమర్ధవంతమైన ఆలోచన లేక
సరియైన మార్గదర్శనం లేక
చాలామంది చప్పున చల్లారి పోతారు
సాధ్యం కాదని చతికిలబడి పోతారు
సమర్ధవంతమైన ఆలోచన లేక
సరియైన మార్గదర్శనం లేక
చాలామంది చప్పున చల్లారి పోతారు
సాధ్యం కాదని చతికిలబడి పోతారు
మనకోసం తెలివెలుగులతో
విచ్చుకున్న ఉదయాలున్నాయి
ఎదురుగా ఇరవై నాలుగు గంటల
సుదీర్ఘ సమయాలున్నాయి
విచ్చుకున్న ఉదయాలున్నాయి
ఎదురుగా ఇరవై నాలుగు గంటల
సుదీర్ఘ సమయాలున్నాయి
కాలం ఒక జవనాశ్వం స్వారికి సిద్ధం చేసుకో
ప్రతి దినాన్ని ఒక కమనీయ కావ్యంగా రాసుకో
ప్రతి దినాన్ని ఒక కమనీయ కావ్యంగా రాసుకో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి