ఒకసారి
గెలవడం కాదు
ప్రతిసారి గెలవాలనే
బలీయమైన కాంక్ష గొప్పది
మహోన్నత శిఖరాలు
ఎలాగైనా సరే ఇంకా ఇంకా
అధిరోహించాలనే ఆకాంక్ష గొప్పది
అలసి నీరసించి
అక్కడే ఆగిపోకుండా
ఆరోహణ దిశగా సాగి పోవడం మంచిది
గమ్యం ఎంచుకొని
గలగలా ప్రవహించడం మంచిది
విజయం ఒక్కటే గమ్యం కాదు- కానేకాదు
ఎన్నెన్నో గమ్యాలుంటాయని మరచి పోరాదు
గెలవడం కాదు
ప్రతిసారి గెలవాలనే
బలీయమైన కాంక్ష గొప్పది
మహోన్నత శిఖరాలు
ఎలాగైనా సరే ఇంకా ఇంకా
అధిరోహించాలనే ఆకాంక్ష గొప్పది
అలసి నీరసించి
అక్కడే ఆగిపోకుండా
ఆరోహణ దిశగా సాగి పోవడం మంచిది
గమ్యం ఎంచుకొని
గలగలా ప్రవహించడం మంచిది
విజయం ఒక్కటే గమ్యం కాదు- కానేకాదు
ఎన్నెన్నో గమ్యాలుంటాయని మరచి పోరాదు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి