ఈ లోకంలో
అద్భుతంగా జీవించడ మనేది
అరుదైన విషయం
అద్భుతంగా జీవించడ మనేది
అరుదైన విషయం
జీవించి నన్నాళ్ళు
ఆనందంగా మసలడానికి
ఏ ఒక్కరికి లేదు సమయం
ఆనందంగా మసలడానికి
ఏ ఒక్కరికి లేదు సమయం
చాలా మంది
ఈ నిజం తెలియక
అమాయకంగా నిష్క్రమించారు
ఈ నిజం తెలియక
అమాయకంగా నిష్క్రమించారు
ఎలా జీవించాలో
చాతకాక ఎందఱో
అల్పాయుష్కులై అదృశ్యమైనారు
-------------------------------
జీవితమొక జీవజల
జీవించడం ఒక కళ
---------------------------------
చాతకాక ఎందఱో
అల్పాయుష్కులై అదృశ్యమైనారు
-------------------------------
జీవితమొక జీవజల
జీవించడం ఒక కళ
---------------------------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి