6, ఏప్రిల్ 2012, శుక్రవారం

చిత్రం

Funny but true thought !!
In the past, nobody had watches ,but every one had time .
Now every one has a watch, but nobody has time.

చిత్రంగా లేదూ !!
పూర్వం ఎవరికీ చేతి గడియారం ఉండేది కాదు
అయినా బోలెడు సమయం వారి చెప్పు చేతల్లో ఉండేది
ప్రస్తుతం అందరి ముంజేతికి అందమైన వాచీలు న్నాయి
కాని పక్క వాణ్ని పలకరించే తీరిక లేదు
తనను తాను పరికించుకొనే వ్యవధి లేదు
నిలబడి నీళ్ళుతాగే ఆలోచన లేదు
నిండుగా శ్వాసించే యోగం లేదు

జీవితం ఓ పరుగు పందెం
ఆదమరిచావా తెగును బంధం

2 వ్యాఖ్యలు:

  1. వెన్నెల గారు !
    వెంటనే స్పందించారు
    నా భావాలపై సిరి వెన్నెల కురిపించారు .
    అందుకు ధన్యవాదములు

    ప్రత్యుత్తరంతొలగించు