రాత్రి పొద్దు పోయినా నిద్ర పట్టడం లేదంటే
రాని నిద్రకోసం కొట్టుమిట్టాడుతున్నావంటే
పగలంతా పొగలు సెగలతో గడిపావని అర్ధం
అర్ధం పర్ధం లేని మిడిమేలపు అడియాసలతో
ప్రతి నిముషం అశాంతితో రగిలిపోయావని అర్ధం
రాని నిద్రకోసం కొట్టుమిట్టాడుతున్నావంటే
పగలంతా పొగలు సెగలతో గడిపావని అర్ధం
అర్ధం పర్ధం లేని మిడిమేలపు అడియాసలతో
ప్రతి నిముషం అశాంతితో రగిలిపోయావని అర్ధం
అద్భుతం మనిషి జీవితం అన్నది
జీవితం ఎంతో ఎంతో చిన్నది
బ్రతుకంతా ఈ ఝం ఝా టం
మొయ్యడానికేనా నువ్వు ఉన్నది
జీవితం ఎంతో ఎంతో చిన్నది
బ్రతుకంతా ఈ ఝం ఝా టం
మొయ్యడానికేనా నువ్వు ఉన్నది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి