30, అక్టోబర్ 2017, సోమవారం

సన్న జాజి చెప్పింది
సందెగాలి చెప్పింది
నువ్వొస్తున్నావని
కాలి అందె చెప్పింది
నన్ను మురిపిస్తావని
మల్లెపువ్వు చెప్పింది
అందమైన దానివని
చందమామ చెప్పింది
రెండు కళ్ళు మూస్తావని
తెల్ల చీర చెప్పింది
చిలిపి అల్లరి చేస్తావని
విరిపానుపు చెప్పింది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి