30, అక్టోబర్ 2017, సోమవారం



మాటలతో 
నాట్య మాడించ గలను 
పాటలతో 
మనసూయల లూగించ గలను 
కను రెప్పల మాటున
మల్లెలు పూయించ గలను
చిరు నవ్వుల 
వెన్నెల కాయించ గలను
ఏటి మలుపులు 
నీ నడుమున చూడగలను 
కోటి వీ ణ లు 
పెదవి పైన మీట గలను
కొండ కోన లు 
త్రుటిలోన జయించగలను 
కోయిలలకు 
కొత్త పాటలు నేర్పించ గలను 
గగన సీమను 
కను రెప్పపాటులో ఇలదించ గలను
నీవు నా చెంత ఉంటే చాలు 
కనుపాప కట్టుకున్న ఇంటిలో 
ఇక హాయిగా నివసించ గలనుమాటలతో 
నాట్య మాడించ గలను
పాటలతో
మనసూయల లూగించ గలను
కను రెప్పల మాటున
మల్లెలు పూయించ గలను
చిరు నవ్వుల
వెన్నెల కాయించ గలను
ఏటి మలుపులు
నీ నడుమున చూడగలను
కోటి వీ ణ లు
పెదవి పైన మీట గలను
కొండ కోన లు
త్రుటిలోన జయించగలను
కోయిలలకు
కొత్త పాటలు నేర్పించ గలను
గగన సీమను
కను రెప్పపాటులో ఇలదించ గలను
నీవు నా చెంత ఉంటే చాలు
కనుపాప కట్టుకున్న ఇంటిలో
ఇక హాయిగా నివసించ గలను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి