30, అక్టోబర్ 2017, సోమవారం

పెదవి రంగు
తమదంటే తమదని
కొన్ని కుసుమాలు
వాదులాడు కొంటున్నాయి
హోరాహోరీగా
జరుగుతున్న
ఆ వాదోపవాదాలను
ఆమె అధరాలు
ఆసక్తిగా వింటున్నాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి