30, అక్టోబర్ 2017, సోమవారం

ఆ ఎర్రని పెదవిని
ఎలాగైనా తాకాలని
నవ్వుకెంత ఆరాటమో
ఆ నవ్వుని మరింత 
అందంగా చెక్కాలని
అధరాని కెంత ఉబలాటమో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి