ఎంత స్నేహితమో
ఒక చిలిపి నవ్వు
ఆమె పెదవిని అంటి పెట్టుకొని ఉన్నది
ఎంత సాన్నిహిత్యమో
చిలిపి చిరుగాలి
ఆమె ముంగురులను అట పట్టిస్తున్నది
ఏమి పరిచయమో
సిగలో ఒక మల్లె పువ్వు
చిరు నవ్వులు చిందిస్తున్నది
ఏమి పరవశమో
ఆమె మోములో
యుగయుగాల ప్రశాంతత వెల్లివిరియుచున్నది
ఒక చిలిపి నవ్వు
ఆమె పెదవిని అంటి పెట్టుకొని ఉన్నది
ఎంత సాన్నిహిత్యమో
చిలిపి చిరుగాలి
ఆమె ముంగురులను అట పట్టిస్తున్నది
ఏమి పరిచయమో
సిగలో ఒక మల్లె పువ్వు
చిరు నవ్వులు చిందిస్తున్నది
ఏమి పరవశమో
ఆమె మోములో
యుగయుగాల ప్రశాంతత వెల్లివిరియుచున్నది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి