27, అక్టోబర్ 2017, శుక్రవారం

అడిగాను 
ఒకసారి పెదవిని 
ఇన్ని నిధులు 
నీకెక్కడివని !

ఆమె
అన్నదికదా-
ఇలా చిత్రంగా అడిగినది
నువ్వొక్కడివే నని !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి