27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఏమి కావాలి 
అన్నది గోముగా 
ఒకరోజు ఆమె 
నా ఒడిలో వాలి

నేనన్నాను,,,,,,,,
ఎర్రని అధరం
ఎదురుగా ఉండగా,
ఎవరికైనా
ఇంకేమి కావాలి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి