27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఆమెకు నిండుగా నవ్వడం తెలుసు
ఆ నవ్వుకు నాదాకా నడవడం తెలుసు

అడుగుతున్నావా... ఆమె ఎవరని
అర్ధం కాలేదా అవనికి అరుదెంచిన ఆమని


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి