27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఒక .వయ్యారం,..
వెచ్చని ఒడిలో 
ముగ్ధ మోహనంగా ఒత్తిగిలి పడుకున్నది

ఒక సుకుమారం,
గాడంగా హత్తుకొని
ఆ మెత్తని హాయిని సంగమ స్థాయిని ఆస్వాదిస్తున్నది

ఒక నయగారం No automatic alt text available.
ఆ మంజుల మనోహర దృశ్యాన్ని
ఆ నయనాలలోని పారవశ్యాన్ని ఆఘ్రాణిస్తున్నది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి