26, అక్టోబర్ 2017, గురువారం

మల్లెచెండు
వంటి మదిని
ఒకరికి కానుకగా
ఇవ్వడ మెందుకు
దొండపండు
వంటి పెదవిని
విరహంతో
పిండుకొనుట ఎందుకు
# #
చదవ గలిగితే,
పెదవిపైన
ఎన్ని కధలున్నాయో
ఆస్వాదించ గలిగితే,
ప్రతి కధలోను
ఎన్ని రాగ సుధలున్నాయో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి