23, అక్టోబర్ 2017, సోమవారం

మాటకు
మౌనం నేర్పాను
మనసుకు గానం నేర్పాను
స్వరపరచిన ఆ పాటను
గుండె గుండెకు చేర్చాను
నా చెంత
ఇప్పుడు ఎంతో నిశ్చింత
నా జీవితమంతా
చిత్రమైన పులకింత

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి