27, అక్టోబర్ 2017, శుక్రవారం

కలని అడిగాను 
రాత్రి ఎక్కడికిపోయావని 

అన్నది కదా 
నువ్వు కలవరించే 
ఆమెకోసం గాలించి 
అలిసిపోయానని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి