27, అక్టోబర్ 2017, శుక్రవారం

నిండు అమావాస్య నిసిరేయి 
ఎక్కడా వెలుగుల జాడ లేదు 

ఆమె ముసిముసిగా నవ్వింది 

ఆశ్చర్యం !!
-పండు వెన్నెల పరుగెత్తి వచ్చింది
ఆమె నిండు జాబిలి అనిపించింది

‘’ఎన్నాళ్ళకి వచ్చినది ఈ తొలిహాయి –
అమావాస్య చీకటిలో వెన్నెల రేయి’’

ఆ పాట నాలో ..చిందులేస్తున్నది
Image may contain: sky, night, tree, twilight, nature and outdoor

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి