27, అక్టోబర్ 2017, శుక్రవారం

తెల్ల చీర 
మల్లెపూలు 

పిల్లగాలులు 
ఇసక తిన్నెలు 

కూనిరాగం
నీలి మేఘం

చిటపట చినుకులు
ఉరుములు మెరుపులు

తడబడు అడుగులు
వడివడి పరుగులు

ఒడిలో చేరిన సారంగం
తాండవ కృష్ణా తారంగం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి