ఒక కల్లోలిత
అంతరంగం
----------==
అంతరంగం
----------==
చీకటి మూసిన ఏకాంతం
ఎదురుగా ఉంది
ఎదురుగా ఉంది
చింతలు వంతలతో జీవితం
చెల్లాచెదురుగా ఉంది
చెల్లాచెదురుగా ఉంది
అప్పుడప్పుడు
దిక్కు తోచని ఆలోచన
పదునుగా ఉంది
దిక్కు తోచని ఆలోచన
పదునుగా ఉంది
భయపెట్టే బాధలకు
ఇదే సరియైన
అదనులా ఉంది
ఇదే సరియైన
అదనులా ఉంది
రాన్నున్న కాలం
చిక్కని శోకానికి
కుదురులా ఉంది
చిక్కని శోకానికి
కుదురులా ఉంది
మనసు, ......
అడవి నడుమ
వెర్రిగా అరుస్తున్న
వెదురులా వుంది
అడవి నడుమ
వెర్రిగా అరుస్తున్న
వెదురులా వుంది
ఒక పెను తుఫాను
రానున్నదని తెలిపే
కడలి కసురులా ఉంది
రానున్నదని తెలిపే
కడలి కసురులా ఉంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి