27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఒక సారి 

అడిగాను పెదవిని
ఏమని 
ఒక వరమిమ్మని 

ఒక హృదయాన్నడిగాను
ఏమని
నను దాచుకొమ్మని

కనుదోయిని అడిగాను
ఏమని
వాలి పొమ్మని

నిసిరేయిని అడిగాను
ఏమని
ఆగి పొమ్మని

ఒక హాయిని అడిగాను
ఏమని
రారమ్మని 
Image may contain: 1 person, smiling, closeup

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి