నా తాదాత్మ్యం
తన్మయం
ఆమెకు ఎంతో నచ్చుతుంది
అప్పుడు
ఒక తమకం
ఆమెని తబ్బిబ్బు చేస్తుంది
ఉక్కిరిబిక్కిరి
చేస్తున్న వూహని
అందంగా చెక్కుతున్నప్పుడు
పెదవులు బిగించి
కన్నులు అరవొంచి
తన అంగీకారం తెలుపుతుంది
తన్మయం
ఆమెకు ఎంతో నచ్చుతుంది
అప్పుడు
ఒక తమకం
ఆమెని తబ్బిబ్బు చేస్తుంది
ఉక్కిరిబిక్కిరి
చేస్తున్న వూహని
అందంగా చెక్కుతున్నప్పుడు
పెదవులు బిగించి
కన్నులు అరవొంచి
తన అంగీకారం తెలుపుతుంది

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి