27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఎప్పుడైనా 
అనుకున్నానా, 
ఒక ఆమని 
నా ప్రియ భామిని ఔతుందని

ఎన్నడైనా
కలగన్నానా, Image may contain: 1 person
నా హృదయం
నవవసంత యామిని ఔతుందని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి