ఒక మేఘశకలం
ఒక సూర్యకిరణం
ఒకసారి ముద్దాడితేనే
అద్భుతంగా ఏడు రంగులు ఉద్భవిస్తే
మనం ఎన్ని
ఇంద్రధనసుల్ని సృష్టించి ఉండాలి
ఎన్ని హరివిల్లులు ఎక్కుపెట్టి ఉండాలి
ఎన్ని హృదయాలలో విరిజల్లులు కురిపించి ఉండాలి
ఒక సూర్యకిరణం
ఒకసారి ముద్దాడితేనే
అద్భుతంగా ఏడు రంగులు ఉద్భవిస్తే
మనం ఎన్ని
ఇంద్రధనసుల్ని సృష్టించి ఉండాలి
ఎన్ని హరివిల్లులు ఎక్కుపెట్టి ఉండాలి
ఎన్ని హృదయాలలో విరిజల్లులు కురిపించి ఉండాలి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి