27, అక్టోబర్ 2017, శుక్రవారం

-----ఆమె ------

ఎదురు చూ సే 
ఒక అద్భుతం 

ఎదురు చూపే
ఒక అద్భుతం

అది ఎదను దోచే
అద్భుతం

ఎవరు ఎవరో
ఎవరి కెవరో
తెలియజేసే అద్భుతం

జగమంతా
తానై
జీవితమంతా
విరి వానై
వెల్లివిరిసే అద్భుతం

-----ఆమె -------
No automatic alt text available.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి