ఉదయాన్నే
లేచి చూస్తానా
నా వాకిట
బారులుతీరి ఉంటాయి
ప్రభాత కిరణాలు
మలయపవనాలు
అరవిరిసిన కుసుమాలు
ఎన్నెన్నో కవిసమయాలు
ఎలాగైనా
నా ఎదుట పడాలని
నా కావ్యంలో చొరబడాలని
అందుకే దీనిని అన్నాను
‘’ఒక దేవత ఒడిలో’’
ప్రతి అక్షరాన్ని అద్దాను
ప్రేమ పుప్పొడిలో ---
లేచి చూస్తానా
నా వాకిట
బారులుతీరి ఉంటాయి
ప్రభాత కిరణాలు
మలయపవనాలు
అరవిరిసిన కుసుమాలు
ఎన్నెన్నో కవిసమయాలు
ఎలాగైనా
నా ఎదుట పడాలని
నా కావ్యంలో చొరబడాలని
అందుకే దీనిని అన్నాను
‘’ఒక దేవత ఒడిలో’’
ప్రతి అక్షరాన్ని అద్దాను
ప్రేమ పుప్పొడిలో ---
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి