ఎందుకింత తపన నటన
ఏమేమో చేయాలనీ
తెలియదా ఏదో ఒక రోజు
కన్ను మూయాలని
పగలు రేయి
ఎన్ని నటనలో
ఈ నేను కోసం
ఎన్ని తపనలో
ఎంత ఉంటే సరిపోతుంది
ఎంత సంపద పోగౌతుంది
ఆ నిజం తెలుసుకొనే సరికి
హంస కాస్తా ఎగిరిపోతుంది
ఎంత చెప్పినా
నీకు అర్ధం కాదు
ఏరు దాటే వరకు
నీ యుద్ధం ఆగిపోదు
అనిపిస్తున్నది
ఎన్నో రాయాలని
ఈ మనిషిని
ఉతికి ఆరేయాలని
ఏమేమో చేయాలనీ
తెలియదా ఏదో ఒక రోజు
కన్ను మూయాలని
పగలు రేయి
ఎన్ని నటనలో
ఈ నేను కోసం
ఎన్ని తపనలో
ఎంత ఉంటే సరిపోతుంది
ఎంత సంపద పోగౌతుంది
ఆ నిజం తెలుసుకొనే సరికి
హంస కాస్తా ఎగిరిపోతుంది
ఎంత చెప్పినా
నీకు అర్ధం కాదు
ఏరు దాటే వరకు
నీ యుద్ధం ఆగిపోదు
అనిపిస్తున్నది
ఎన్నో రాయాలని
ఈ మనిషిని
ఉతికి ఆరేయాలని
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి