27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఒక మల్లెపువ్వు
ఒక వెండి జాబిలి
ఒక కోయిలమ్మ
ఒక పూల కొమ్మ
ఒక ప్రణయగీతం 
ఒక ప్రణవనాదం
ఒకటొకటిగా
గుర్తొస్తుంటాయి
పరిమళాలు
వెదజల్లే
మొగలి పువ్వల్లె
నీ జ్ఞాపకాలు
ఎదలో
మెదిలి నపుడల్లా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి