27, అక్టోబర్ 2017, శుక్రవారం


నోరు 
ఎంత 
ఎర్రగా 
పండినది 
సేవించగా తాంబూలం 

చెంపలు 
కన్నులు 
మరెన్నో 
అందాలు 
చెంతనే వున్నా 

ఎర్రగా 
మారిన 
పెదవులదే కదా 
అగ్రతాంబూలం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి