27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఆమె 
అన్నది 

నీది 
పరిమళాల భాష 
ప్రబంధాల శ్వాస

నేనన్నాను
అది ఏమో తెలియదు గాని

నిన్ను
నా కావ్య నాయికని చేశా
నీ అందమే
ఒక గ్రంధంగా రాశా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి