ఆమెని చూచిన
ప్రతి సుమము
అనుకొంటుంది
ఎలాగైనా ----
మరుజన్మలో నైనా సరే ,
ఒక స్త్రీ గా పుట్టాలని
కోటి పూల
పరిమళాలతో,
వెండి వెన్నెల
కిరణాలతో,
అవని తలుపు తట్టాలని
ప్రతి సుమము
అనుకొంటుంది
ఎలాగైనా ----
మరుజన్మలో నైనా సరే ,
ఒక స్త్రీ గా పుట్టాలని
కోటి పూల
పరిమళాలతో,
వెండి వెన్నెల
కిరణాలతో,
అవని తలుపు తట్టాలని
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి