ప్రతి పువ్వుకు
ఎలాగైనా సరే
ఆమె అంగుళులు తాకాలని ఆశ
మాలగా మారి
ఆమె జడలో చేరి
తరించాలని ఆశ
ఆమె కరుణించ కుంటే
వాటి మొర ఆలకించకుంటే
పాపం ఎంత నిరాశ////////
ఎలాగైనా సరే
ఆమె అంగుళులు తాకాలని ఆశ
మాలగా మారి
ఆమె జడలో చేరి
తరించాలని ఆశ
ఆమె కరుణించ కుంటే
వాటి మొర ఆలకించకుంటే
పాపం ఎంత నిరాశ////////
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి