ఒంటరిగా ఉన్నాను
ఊహలలో ఉన్నాను
పరిమళాల పూదోటలలో
కలయదిరుగు తున్నాను
ఒక సన్నజాజి
నిన్నల్లుకోనా అని అడిగింది
ఒక మరుమల్లిక
పెదవిపైకి రానా అని బ్రతిమలాడింది
అప్పుడే విరిసిన మందారం
అటుగా వెళ్తున్న నా చెంప నిమిరింది
ఊహలలో ఉన్నాను
పరిమళాల పూదోటలలో
కలయదిరుగు తున్నాను
ఒక సన్నజాజి
నిన్నల్లుకోనా అని అడిగింది
ఒక మరుమల్లిక
పెదవిపైకి రానా అని బ్రతిమలాడింది
అప్పుడే విరిసిన మందారం
అటుగా వెళ్తున్న నా చెంప నిమిరింది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి