27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఎంతసేపటి నుంచో
ఆమని
వాకిట వేచి ఉన్నది 
నా కోసమని 

ఎదురు పడగానే
నిలదీసింది

'ఆమె' ని ‘ అక్కున చేర్చుకొని
నన్ను మరిచిపోయావని

నిష్టుర మాడింది
అంత కానిదాన నయ్యనా అని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి