చినుకు పడక పొతే
ఎట్టా బతికి బట్ట గట్టాలని
ఆకొన్న జగతికి తిండి ఎట్టా పెట్టాలని
నిట్టూర్పు విడుస్తున్న మట్టితో ,
ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలను చీలుస్తూ
చింతామణి వైపుగా సాగిపోయిన రాచబాట వెంబడి తోటలో
దిగాలుగా పడి ఉన్న
మామిడి చెట్టు కింద గట్టు పైన కూచుని ,
మంచి రోజులు వస్తాయని
రేపో మాపో వానలు కురుస్తాయని
ఓదార్పుగా మాటా మంతి
ఎట్టా బతికి బట్ట గట్టాలని
ఆకొన్న జగతికి తిండి ఎట్టా పెట్టాలని
నిట్టూర్పు విడుస్తున్న మట్టితో ,
ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలను చీలుస్తూ
చింతామణి వైపుగా సాగిపోయిన రాచబాట వెంబడి తోటలో
దిగాలుగా పడి ఉన్న
మామిడి చెట్టు కింద గట్టు పైన కూచుని ,
మంచి రోజులు వస్తాయని
రేపో మాపో వానలు కురుస్తాయని
ఓదార్పుగా మాటా మంతి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి