నీకు తెలుసో లేదో
నువ్వుండేది
ఇక్కడ కొద్ది కాలమే
కడదాకా ఈ ఉర్విపై
నీ ఉనికి అనుమానమే
ఇతరుల జీవితాలలో
అనవసరంగా చొరబడి
నీ విలువైన కాలం వృధా చేసుకోకు
ఉన్నన్నాళ్ళు హాయిగా జీవించడం మాని
పరుల విషయాలలో జోక్యం చేసుకోకు
ఎవరి బ్రతుకు వారిని బ్రతకనీ
నీ ప్రమేయం ఎందుకు
క్షణ భంగురమైన జీవితానికి
ఇన్ని ఆపసోపాలేందుకు
బుద్బుద ప్రాయానికి ఇంత
అనవసర రాద్ధాంతం మెందుకు
-------------------------- -----------------------
నీ బ్రతుకు నువ్వు బ్రతుకు
వృధా చేసుకోకు ఎవరి కొరకు
-------------------------- ------------------
నువ్వుండేది
ఇక్కడ కొద్ది కాలమే
కడదాకా ఈ ఉర్విపై
నీ ఉనికి అనుమానమే
ఇతరుల జీవితాలలో
అనవసరంగా చొరబడి
నీ విలువైన కాలం వృధా చేసుకోకు
ఉన్నన్నాళ్ళు హాయిగా జీవించడం మాని
పరుల విషయాలలో జోక్యం చేసుకోకు
ఎవరి బ్రతుకు వారిని బ్రతకనీ
నీ ప్రమేయం ఎందుకు
క్షణ భంగురమైన జీవితానికి
ఇన్ని ఆపసోపాలేందుకు
బుద్బుద ప్రాయానికి ఇంత
అనవసర రాద్ధాంతం మెందుకు
--------------------------
నీ బ్రతుకు నువ్వు బ్రతుకు
వృధా చేసుకోకు ఎవరి కొరకు
--------------------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి