ఒక యుగళ గీతం
-------------------
ఇష్టం ఇష్టం
వెన్నెల ఇష్టం
వెన్నెలలో తడిసే
వేళలు ఇష్టం
కన్నులు ఇష్టం
కంటి పాపలో
నా రూపం ఇష్టం
ఎంతో ఇష్టం //
వయ్యారంగా
మేని విరుపులు
ఓయి అని పిలిచే
చిలిపి పిలుపులు
కవ్వించే హంస నడకలు
వెనక్కి తిరిగి బెదురు చూపులు
----------ఎంతో ఎంతో ఇష్టం .//
అయ్యగారి
చిలిపి తలపులు
ఆలపించే
మేలుకొలుపులు
అహరహము ఆ విరహాలు
ఎన్నని చెప్పను విడ్డూరాలు
--------అన్ని ఎంతో ఇష్టం //
-------------------
ఇష్టం ఇష్టం
వెన్నెల ఇష్టం
వెన్నెలలో తడిసే
వేళలు ఇష్టం
కన్నులు ఇష్టం
కంటి పాపలో
నా రూపం ఇష్టం
ఎంతో ఇష్టం //
వయ్యారంగా
మేని విరుపులు
ఓయి అని పిలిచే
చిలిపి పిలుపులు
కవ్వించే హంస నడకలు
వెనక్కి తిరిగి బెదురు చూపులు
----------ఎంతో ఎంతో ఇష్టం .//
అయ్యగారి
చిలిపి తలపులు
ఆలపించే
మేలుకొలుపులు
అహరహము ఆ విరహాలు
ఎన్నని చెప్పను విడ్డూరాలు
--------అన్ని ఎంతో ఇష్టం //

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి