27, అక్టోబర్ 2017, శుక్రవారం



ఏమిటి 
ఆకాశం కేసి 
అదేపనిగా చూస్తున్నావు
కదులుతున్న 
నీలి మేఘాన్ని
ఏముంది 
అందులో
ఎన్ని రూపాలు
మార్చు కొంటుందోనని
చివరికి 
నా రూపమేగా 
నీకు కనిపించేది
నా మనసును 
అర్ధం చేసుకున్నందుకు 
అభివందనం
నా జీవితానికి 
అర్ధం పరమార్ధం 
కల్పించి నందుకు 
నీకు అభివందనం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి