మాటతో
నాట్య మాడించ గలను
పాటతో
మనసూయల లూగించ గలను
కను రెప్పల మాటున
మల్లెలు పూయించ గలను
చిరు నవ్వుల
వెన్నెల కాయించ గలను
కొండ కోన లు
త్రుటిలో జయించగలను
కోయిలలకు
కొత్త పాట నేర్పించ గలను
గగన సీమను
ఒక లిప్త పాటులో ఇలదించ గలను
నీవు నా చెంత ఉంటే చాలు
కంటి రెప్ప కట్టుకున్న ఇంటిలో
ఇక హాయిగా నివసించ గలను
నాట్య మాడించ గలను
పాటతో
మనసూయల లూగించ గలను
కను రెప్పల మాటున
మల్లెలు పూయించ గలను
చిరు నవ్వుల
వెన్నెల కాయించ గలను
కొండ కోన లు
త్రుటిలో జయించగలను
కోయిలలకు
కొత్త పాట నేర్పించ గలను
గగన సీమను
ఒక లిప్త పాటులో ఇలదించ గలను
నీవు నా చెంత ఉంటే చాలు
కంటి రెప్ప కట్టుకున్న ఇంటిలో
ఇక హాయిగా నివసించ గలను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి