ఆమె నవ్వుతుంది
ఆ పరిమళం నన్ను తాకుతుంది
ఆమె నడుస్తుంది
ఆ అడుగుల సవ్వడి నన్ను తట్టి లేపుతుంది
ఆ పరిమళం నన్ను తాకుతుంది
ఆమె నడుస్తుంది
ఆ అడుగుల సవ్వడి నన్ను తట్టి లేపుతుంది
ఆమె పాడుతుంది
ఆ పాట నన్ను పరవసింప జేస్తుంది
ఆమె పిలుస్తుంది
అది పిల్లనగోవి పిలుపులా నాకు వినిపిస్తుంది
ఆ పాట నన్ను పరవసింప జేస్తుంది
ఆమె పిలుస్తుంది
అది పిల్లనగోవి పిలుపులా నాకు వినిపిస్తుంది
చిత్రం .....
ఆమె ఎవ్వరో నాకు నిజంగా తెలియదు
ఆమెను ఎప్పుడు ఎక్కడా చూచినట్టు లేదు
ఆమె ఎవ్వరో నాకు నిజంగా తెలియదు
ఆమెను ఎప్పుడు ఎక్కడా చూచినట్టు లేదు
ఆమె ఎవ్వరో
నాకు తెలియకున్నా
ఈ భావావేశాలు నాలో
ఎలా కలిగేనో అవగతం కావడం లేదు
నాకు తెలియకున్నా
ఈ భావావేశాలు నాలో
ఎలా కలిగేనో అవగతం కావడం లేదు
కాని
ఒక అనుమానం
నాలోనే
నా గుండెలో
ఏ మూల గది లోనో
తానూ దాగున్నదేమో
నాతో చిలిపిగా
దాగుడుమూత లాడుతున్నదేమో
ఒక అనుమానం
నాలోనే
నా గుండెలో
ఏ మూల గది లోనో
తానూ దాగున్నదేమో
నాతో చిలిపిగా
దాగుడుమూత లాడుతున్నదేమో
గీతాలై
కావ్యాలై
రసరమ్య రాగాలై
అప్పుడప్పుడు ప్రత్యక్షమై
నన్ను అమరుణ్ణి చేస్తుందేమో
కావ్యాలై
రసరమ్య రాగాలై
అప్పుడప్పుడు ప్రత్యక్షమై
నన్ను అమరుణ్ణి చేస్తుందేమో
కచ్చితంగా
ఆమె నాకు తెలుసు
బహుశా !
ఆమె నేమో నా మనసు
ఆమె నాకు తెలుసు
బహుశా !
ఆమె నేమో నా మనసు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి