పువ్వుల కోసం,
పరిమళాల కోసం
పరుగెత్తి వస్తాయి,
కొన్ని ఋతువులు
నాకు ఏ ఋతురాగం
అవసరం లేదని చెప్పడానికి ,
ఆమె మెత్తని నవ్వుల
గలగలలే రుజువులు
పరిమళాల కోసం
పరుగెత్తి వస్తాయి,
కొన్ని ఋతువులు
నాకు ఏ ఋతురాగం
అవసరం లేదని చెప్పడానికి ,
ఆమె మెత్తని నవ్వుల
గలగలలే రుజువులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి